White Hair Oils: తెల్ల జుట్టును నల్లబరిచే బామ్మల కాలంనాటి ఈ నూనెలు ఇంట్లోనే తయారు చేసుకోండి..

';

కొబ్బరి నూనె, ఉసిరి..

ఉసిరి పొడితో తెల్ల జుట్టు నల్లబరుచుకోవచ్చు కొబ్బరి నూనెలో ఉసిరి పొడిని కలిపి జుట్టు అంతటికీ అప్లై చేయాలి.

';

కొబ్బరి నూనె, కరివేపాకు..

కరివేపాకుతో జుట్టు నల్లగా మారిపోతుంది ఇందులో విటమిన్ బి ఆంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కరివేపాకుని పేస్ చేసి కొబ్బరి నూనెలో కలిపి వేడి చేసి అప్లై చేయాలి.

';

బీరకాయ, కొబ్బరి నూనె..

బీరకాయ రుచికరంగానే ఉండటమే కాకుండా జుట్టును శాశ్వతంగా నల్లబరుస్తుంది బీరకాయ పేస్ట్ చేసుకొని కొబ్బరి నూనెలో వేసి వేడి చేసి పట్టించవచ్చు ఇలా చేయడం వల్ల జుట్టు నల్లబడుతుంది.

';

బృంగరాజ్..

బృంగరాజ్ పొడిని కొబ్బరి నూనెలో వేసి జుట్టుకు అప్లై చేయడం వల్ల గ్రే హెయిర్ సమస్యకు చెక్ పెట్టవచ్చు.

';

మందార..

మందార పువ్వు నువ్వు కొబ్బరి నూనెలో వేసి జుట్టు అంతటికి అప్లై చేయడం వల్ల కూడా తెల్ల జుట్టుకు చెక్ పెట్టవచ్చు.

';

నిమ్మరసం..

బాదం నూనెలో నిమ్మరసం వేసి జుట్టుకు అప్లై చేయడం వల్ల కూడా గ్రే హెయిర్‌ సమస్యకు చెక్ పెట్టవచ్చు దీంతో జుట్టుకు గ్లాసీ లుక్ కూడా అందుతుంది.

';

ఆముదం నూనె..

ఆముదం నూనెలు మన బామ్మల కాలం నుంచి విపరీతంగా ఉపయోగిస్తారు దీంతో కూడా తెల్లజుట్టుకు చెక్ పెట్టవచ్చు.

';

నైగెల్లా గింజలతో కూడా తెల్ల జుట్టుకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది దీంతో హెయిర్ ఫాల్ సమస్య కూడా తగ్గుతుంది

';

VIEW ALL

Read Next Story