పైనాపిల్ తో రైతా చేసుకుంటే ఆ మాజానే వేరు..

';

Ingredients..

పైనాపిల్-1/4 పెరుగు -250gm చక్కెర జీలకర్ర పొడి కొత్తిమీర ఉప్పు

';

Cutting..

పైనాపిల్ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

';

Beat curd..

పెరుగు తీసుకొని బాగా గిల కొట్టాలి

';

Mix..

ఇప్పుడు చక్కెర ఉప్పు, జీలకర్ర పొడి, వేసి బాగా కలపాలి.

';

Pineapple..

పెరుగు పైనుంచి పైనాపిల్ ముక్కలు వేసి గార్నిష్ చేసుకోవాలి.

';

Coriander..

దీనిపై కొత్తిమీరకు చల్లుకుంటే పైనాపిల్ రైతా రెడీ.

';

Tip..

పైనాపిల్ ముక్కలను ముందుగా తిని ఆ తర్వాత పెరుగు తీసుకోవాలి.

';

Heat..

వేసవి వేడిమిలో ఇలాంటి పైనాపిల్ రైతా తీసుకుంటే కడుపు చల్లగా ఉంటుంది

';

VIEW ALL

Read Next Story