శరీరానికి విటమిన్ బి12 చాలా అవసరం. విటమిన్ బి12 లోపముందా లేదా అనేది గోర్లను చూసి చెప్పేయవచ్చు.

';

విటమిన్ బి12 శరీరానికి చాలా అవసరమైంది. రెడ్ బ్లడ్ సెల్స్ నిర్మాణం, నాడి వ్యవస్థ, డీఎన్ఏ సింథసిస్ వంటి ప్రక్రియలకు ఉపయోగపడుతుంది.

';

విటమిన్ బి12 లోపముంచే తరచూ అలసట, బలహీనత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కండరాల బలహీనత వంటి లక్షణాలుంటాయి. అయితే గోర్లను చూసి కూడా విటమిన్ బి12 లోపం పసిగట్టవచ్చు

';

గోర్లలో కన్పించే మార్పులు విటమిన్ బి12 లోపానికి సంకేతాలు. విటమిన్ బి12 లోపముంటే గోర్లు ఎలా ఉంటాయో చూద్దాం

';

విటమిన్ బి12 లోపముంచే గోర్లు పసుపు, నీలం లేదా మచ్చలతో ఉంటాయి. గోర్ల రంగు పసుపుగా స్పష్టం కన్పిస్తుంటే విటమిన్ బి12 లోపమని చెప్పవచ్చు.

';

విటమిన్ బి12 లోపముంటే గోర్లలో లోతైనా గీతలు కన్పిస్తాయి. కొన్ని సందర్భాల్లో నల్లని లేదా గోధుమ రంగులో కూడా చారలుంటాయి

';

విటమిన్ బి12 లోపముంటే గోర్లు బలహీనంగా ఉంటాయి. ఊరికే విరిగిపోతుంటాయి. గోర్లలో చీలికలు వస్తుంటాయి

';

ఒక్కోసారి విటమిన్ బి12 లోపముంటే గోర్ల ఆకారం కూడా అసహజంగా ఉంటుంది. గోర్లు స్పూన్ ఆకారంలో మారవచ్చు. పైభాగంలో ఉబ్బెత్తుగా ఉండవచ్చు

';

విటమిన్ బి12 లోపముంటే గోర్ల చుట్టుపక్కల చర్మం రంగు మారుతుంది. ఎరుపు లేదా వాపు వచ్చినట్టుగా ఉంటుంది

';

గోర్లలో ఈ లక్షణాల్లో ఏ లక్షణమైనా కన్పిస్తే విటమిన్ బి12 లోపం కావచ్చు. అలాగని ప్రతిసారీ అదే ఉండకపోవచ్చు. కొలెస్ట్రాల్ పెరిగినా ఇలాంటి లక్షణాలే కన్పిస్తాయి.

';

VIEW ALL

Read Next Story