Broccoli Fried Rice: బ్రోకలీ ఫ్రైడ్ రైస్ వెర్రీ టేస్టీ.. ఎంతో ఈజీ

Renuka Godugu
Jun 20,2024
';

Cook

ముందుగా అన్నం ఉడకబెట్టుకొని ఒక గిన్నెలో వార్చుకోవాలి

';

Broccoli

మరో పాత్రలో బ్రోకోలిని కూడా ఉడకబెట్టు కోవాలి

';

Oil

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుని జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసి వేయించుకోవాలి

';

Brown

ఉల్లిపాయలు వేగిన తర్వాత బ్రోకోలి ఉప్పు కారం కూడా వేసుకోవాలి

';

Hing

ఇందులో ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత బాగా కలపాలి

';

Let

కాసేపటి వరకు బ్రోకలీ ఉడికిన తర్వాత అన్నంలో వేసి కలుపుకోవాలి

';

Fried rice

రుచికరమైన బ్రోకలీ ఫ్రైడ్ రైస్ సిద్ధమైనట్లే దీని పైనుంచి కొత్తిమీర చల్లుకోవచ్చు

';

Sweet corn

ఇందులో మీకు కావాలంటే క్యారెట్ బీన్స్ స్వీట్ కార్న్ కూడా జత చేయవచ్చు

';

VIEW ALL

Read Next Story