పిల్లల ఆరోగ్యాన్ని పెంచే మిల్లెన్స్ నూడిల్స్ రెసిపీ..

Dharmaraju Dhurishetty
Jun 11,2024
';

ప్రస్తుతం తృణధాన్యాలతో తయారుచేసిన వివిధ రకాల ఆహార పదార్థాలు విచ్చలవిడిగా లభిస్తున్నాయి. అందులో నూడిల్స్ ఒకటి.

';

మిల్లెన్స్‌తో తయారుచేసిన నూడిల్స్ ను పిల్లలకి ఇవ్వడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు పొందుతారు.

';

మిల్లెన్స్ నూడిల్స్ తయారు చేసుకునే క్రమంలో రసాయనాలతో కూడిన మసాలాలు వినియోగించకుండా ఈ క్రింది పద్ధతిలో తయారు చేసుకోండి.

';

కావలసిన పదార్థాలు: 1 కప్పు జొన్న పిండి, 1/2 కప్పు మైదా పిండి, 1/2 టీస్పూన్ ఉప్పు, నీరు, అవసరమైనంత, 1 టేబుల్ స్పూన్ నూనె

';

తయారీ విధానం: ఒక పెద్ద గిన్నెలో జొన్న పిండి, గోధుమ పిండి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాల్సి ఉంటుంది.

';

కొద్ది కొద్దిగా నీరు కలుపుతూ, మృదువైన పిండిగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దాదాపు పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.

';

ఆ తర్వాత స్టౌవ్ పై పెద్ద బౌల్ పెట్టుకొని అందులో నీటిని మరిగించాలి. ఆ నీటిని పది నిమిషాల పాటు ఉప్పు వేసి మరిగించాలి.

';

ఆ పిండిని మురుకుల మిషన్ సహాయంతో ఉడుకుతున్న నీటిలో నూడిల్స్ లా వేసుకోవాల్సి ఉంటుంది.

';

ఇలా ఈ నూడిల్స్ వేసుకున్న తర్వాత వెంటనే కాస్తంత నూనె వేసుకొని కలపకుండా జాగ్రత్తగా ఉడికించాల్సి ఉంటుంది.

';

ఇలా ఉడికిన నూడిల్స్ ను నీటి నుంచి వేరు చేసుకుని మీకు ఇష్టమైన పద్ధతిలో నూడిల్స్ను పోపు వేసుకోవాలి.

';

VIEW ALL

Read Next Story