Pressure Cooker: ప్రెషర్‌ కుక్కర్‌లో పప్పు పొంగి బయటకు రాకుండా ఇలా చేయండి..

';

ముఖ్యంగా ప్రెజర్‌ కుక్కర్‌ గ్యాస్కెట్‌ బాగా పనిచేస్తుందా? లేదా? చూసుకోండి

';

దీనివల్ల కూడా లీకేజీ అవుతుంది. కాసేపు డీప్‌ ఫ్రిజ్‌లో పెట్టి వాడాలి.

';

సేఫ్టీ ప్లగ్‌ సరిగా ఉందా? చెక్‌ చేయండి. తక్కువ కాస్ట్‌ పడుతుంది.

';

విజిల్స్‌ ఎప్పుడూ క్లీన్‌ చేసుకోవాలి. మనం వండుకున్న ఫుడ్‌ స్టక్‌ అవుతుంది.

';

కుక్కర్‌లో వండేటప్పుడు మీడియం మంటపై మాత్రమే ఉడికించుకోవాలి.

';

నెమ్మదిగా కుక్‌ అవుతుంది. లీకేజీ కూడా ఉంటుంది. కాబట్టి ఈ టిప్‌ ఫాలో అవ్వండి.

';

కుక్కర్‌ మూత వెంటనే పెట్టకుండా ఓ పొంగు వచ్చే వరకు ఆగి ఆ తర్వాత మూత పెట్టాలి.

';

ఈ టిప్స్‌ ఫాలో అయితే, ప్రెజర్‌ కుక్కర్‌లో నుంచి నీరు బయటకు రాకుండా ఉంటుంది.

';


(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)

';

VIEW ALL

Read Next Story