రాత్రిపూట నీళ్లతో తులసీ ఆకుల్ని వేసి ఉదయం పూట తాగాలి.
తులసీ ఆకుల వల్ల పంటి నొప్పి సమస్యలు దూరమౌతాయి.
పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పి వంటి సమస్యలు రావు.
బట్టతల నుంచి శాశ్వతంగా విముక్తి లభిస్తుంది.
వాకింగ్ చేసే వారు ప్రతిరోజు తులసీ నీళ్లను తాగాలి.
దురద, దద్దుర్ల వంటి సమస్యలు శాశ్వతంగా దూరమౌతాయి
అతురత, భయం వంటి సమస్యలు తులసీ వల్ల తగ్గిపోతాయి.