వెండి ఆభరణాలు ధరించే క్రేజ్ కూడా ఈ మధ్య కాలంలో పెరిగిపోయింది.
బంగారం కొనుగోలు చేయలేనివారు వెండిని సులభంగా కొనవచ్చు.
ఎందుకంటే వెండి బంగారంతో పోలిస్తే ధర తక్కువ
అయితే, మార్కెట్లో నఖిలీ వెండిని గుర్తించడానికి కొన్ని సులువైన మార్గాలు ఉన్నాయి.
అసలైన వెండిని గుర్తించాలంటే వెండి ఆభరణం ఐస్ ముక్కపై పెట్టాలి. అది త్వరగా కరిగితే అసలైన వెండి..
వెండి పాడవుతే ఓ గుడ్డతో తుడవండి నల్లటి అవశేషాలు రాకపోతే అసలైంది.
వెండి ప్యూరిటీని గుర్తించడానికి హాల్ మార్క్ గుర్తు కూడా ప్రామాణికం
వెండి ఆభరణాలపై బ్లీచ్ చుక్క వేస్తే రంగు మారాలి