Aloevera Usage Tips: వెట్ లేదా డ్రై హెయిర్...అల్లోవెరా దేనికి రాయాలి, సరైన పద్ధతేంటో తెలుసా

Md. Abdul Rehaman
Nov 04,2024
';


తలలో డేండ్రఫ్ సమస్యకు జుట్టు స్ట్రాంగ్ చేసేందుకు అల్లోవెరా ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి

';


అల్లోవెరాలో విటమిన్ సి, విటమిన్ ఇ,తో పాటు ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కేశాలను మృదువుగా, నిగనిగలాడేట్టు చేస్తాయి

';


తలలో డేండ్రఫ్ సమస్య తగ్గించేందుకు, కేశాలను కుదుళ్లలో దురద పోగొట్టేందుకు అల్లోవెరా జెల్ అద్భుతంగా ఉపయోగపడుతుంది

';

ఎలా అప్లై చేయాలి

అల్లోవెరా ఆకుల కట్ చేసి శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో పైభాగం ఒలిచేయాలి

';


ఇప్పుడు మధ్యలో ఉండే జెల్ భాగాన్ని స్పూన్‌తో తీసి కేశాలకు రాసుకోవాలి

';


జుట్టు డ్రైగా ఉండేవాళ్లు ఫ్రెష్‌గా తీసిన అల్లోవెరా జెల్ రాస్తే మంచి ఫలితాలుంటాయి

';


రోజూ అల్లోవెరా జుట్టుకు రాస్తుంటే కచ్చితంగా మీ జుట్టు స్ట్రాంగ్ అవడమే కాకుండా నిగనిగలాడుతుంది

';

VIEW ALL

Read Next Story