జ్యోతిష్య శాస్త్రంలో న్యూమరాలజీకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఒక వ్యక్తి స్వభావం, భవిష్యత్తును పుట్టిన తేదీని బట్టి నిర్ణయిస్తుంటారు.
కొన్ని తేదీల్లో పుట్టిన అబ్బాయిలతో వారి తల్లిదండ్రులకు అద్రుష్టం వరిస్తుందట. కొన్ని తేదీల్లో పుట్టిన అమ్మాయిల వల్ల అత్తగారింటికి కలిసి వస్తుందని చెబుతుంటారు.
అయితే కొన్ని తేదీల్లో పుట్టిన అబ్బాయిలకు గయ్యాళి వంటి భార్య వస్తుందనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఏ తేదీల్లో పుట్టిన అబ్బాయిలకు గయ్యాళిలాంటి భార్య వస్తుందో తెలుసుకుందాం.
1,2,4,7,8,9,10,11,13,16,17,18,19,20,22,25,26,27,28,29,31 ఈ తేదీల్లో జన్మించిన అబ్బాయిలకు గయ్యాళిలాంటి భార్య వస్తుందట. అయితే ఇదే నిజమని చెప్పలేము. అబద్దమూ అనలేము.
1 నుంచి 31 వరకు పుట్టిన అందరి అబ్బాయిలకు గయ్యాలి భార్యనే వస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మీకు ఆల్రేడి పెళ్లి జరిగి ఉంటే మీకు ఎలాంటి భార్య వచ్చిందో కామెంట్ చేయండి.
ఈ కథనంలో ఉన్న సమాచారం కేవలం సోషల్ మీడియా ఆధారంగా మాత్రమే సేకరించింది. దీన్ని జీ తెలుగు నిర్ధారించడం లేదని గుర్తుంచుకోండి