Astrology: ఆస్ట్రాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలకు గయ్యాళి భార్య వస్తుందట

Bhoomi
Jan 02,2025
';

న్యూమరాలజీ

జ్యోతిష్య శాస్త్రంలో న్యూమరాలజీకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఒక వ్యక్తి స్వభావం, భవిష్యత్తును పుట్టిన తేదీని బట్టి నిర్ణయిస్తుంటారు.

';

ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలు

కొన్ని తేదీల్లో పుట్టిన అబ్బాయిలతో వారి తల్లిదండ్రులకు అద్రుష్టం వరిస్తుందట. కొన్ని తేదీల్లో పుట్టిన అమ్మాయిల వల్ల అత్తగారింటికి కలిసి వస్తుందని చెబుతుంటారు.

';

ఈ తేదీల్లో

అయితే కొన్ని తేదీల్లో పుట్టిన అబ్బాయిలకు గయ్యాళి వంటి భార్య వస్తుందనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

';

ఏ తేదీల్లో పుట్టిన అబ్బాయి.

ఏ తేదీల్లో పుట్టిన అబ్బాయిలకు గయ్యాళిలాంటి భార్య వస్తుందో తెలుసుకుందాం.

';

ఇందులో మీ తేదీ ఉందా

1,2,4,7,8,9,10,11,13,16,17,18,19,20,22,25,26,27,28,29,31 ఈ తేదీల్లో జన్మించిన అబ్బాయిలకు గయ్యాళిలాంటి భార్య వస్తుందట. అయితే ఇదే నిజమని చెప్పలేము. అబద్దమూ అనలేము.

';

గయ్యాలి భార్య అంటే

1 నుంచి 31 వరకు పుట్టిన అందరి అబ్బాయిలకు గయ్యాలి భార్యనే వస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

';

మీకు వివాహం

మీకు ఆల్రేడి పెళ్లి జరిగి ఉంటే మీకు ఎలాంటి భార్య వచ్చిందో కామెంట్ చేయండి.

';

Disclaimer:

ఈ కథనంలో ఉన్న సమాచారం కేవలం సోషల్ మీడియా ఆధారంగా మాత్రమే సేకరించింది. దీన్ని జీ తెలుగు నిర్ధారించడం లేదని గుర్తుంచుకోండి

';

VIEW ALL

Read Next Story