Tomato Juice Benefits: ప్రతిరోజు గ్లాస్‌ టమాటో జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..!

Published by: ZH Telugu Desk | Feb 10, 2024

టమాటో జ్యూస్ పోషకాలు

టమాటో జ్యూస్‌లో ప్రోటీన్లు, ఫైబర్, కార్బోహైడ్రేట్లు ఇతర పోషకాలు కూడా లభిస్తాయి.

Published by: ZH Telugu Desk | Feb 10, 2024

అధిక రక్తపోటు నియంత్రణ

టమాటో జ్యూస్‌ తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు సమస్య నుంచి బయట పడవచ్చు.

Published by: ZH Telugu Desk | Feb 10, 2024

బ్లెడ్‌ షుగర్‌ అదుపు చేయడంలో

బ్లెడ్‌ షుగర్‌ లెవెల్స్‌ను అదుపు చేయడంలో టమాటో జ్యూస్‌ ఎంతో ఉపయోగపడుతుంది.

Published by: ZH Telugu Desk | Feb 10, 2024

అధిక బరువుకు చెక్‌

అధిక బరువు సమస్యతో బాధపడుతున్నవారు ఈ టమాటో జ్యూస్‌ తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు.

Published by: ZH Telugu Desk | Feb 10, 2024

ఆరోగ్యనిపుణుల సూచనలు

ప్రతిరోజు ఒక గ్లాస్‌ టమాటో జ్యూస్‌ తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

Published by: ZH Telugu Desk | Feb 10, 2024

VIEW ALL

Read Next Story