ప్రగ్యా జైస్వాల్

Pragya Jaiswal Beach Photos: మిర్చి లాంటి కుర్రాడు అనే సినిమాతో తెలుగుతెరకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ ప్రగ్యా జైష్వాల్

';

ప్రగ్యా జైస్వాల్

వరుణ్ తేజ్ తో నటించిన కంచె సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

';

ప్రగ్యా జైస్వాల్

కంచె చిత్రంలో ఆమె నటనకు గాను ఎంతోమంది ప్రశంసలు కురిపించారు.

';

ప్రగ్యా జైస్వాల్

తెలుగులోనే కాకుండా తమిళ హిందీ సినిమాలలో కూడా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది ఈ నటి

';

ప్రగ్యా జైస్వాల్

ఆ తరువాత నమో వెంకటేశాయ, జయ జానకి నాయక లాంటి తెలుగు చిత్రాలలో నటించింది..

';

ప్రగ్యా జైస్వాల్

ఈమధ్య ఈ హీరోయిన్ బాలకృష్ణతో చేసిన అఖండ సినిమా సూపర్ హిట్ సొంతం చేసుకుంది.

';

ప్రగ్యా జైస్వాల్

ఈ నేపథ్యంలో ఈ హీరోయిన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆరంజ్ పండులాఆరంజ్ డ్రస్సులో షేర్ చేసిన ఫోటోలు అందరినీ తెగ ఆకట్టుకుంటున్నాయి.

';

VIEW ALL

Read Next Story