గుమ్మడికాయ ఫ్లెవర్‌ వాఫ్ఫల్స్ రెసిపీ.. తయారీ చాలా సులభం!

Dharmaraju Dhurishetty
Oct 23,2024
';

ఆరోగ్యకరమైన వాఫ్ఫల్స్ గుమ్మడికాయ వాఫ్ఫల్స్ ఒకటి.

';

ఎంతో ఇష్టంగా తినే ఈ వాఫ్ఫల్స్ స్కాక్‌ను గుమ్మడికాయ మిశ్రమం వేసుకుని ఇంకా హెల్తీగా తయారు చేసుకోండి.

';

గుమ్మడికాయ హెల్తీ వాఫ్ఫల్స్‌ను ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటున్నారా?

';

గుమ్మడికాయ హెల్తీ వాఫ్ఫల్స్‌కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం..

';

కావలసిన పదార్థాలు: గుమ్మడికాయ గుజ్జు - 1 కప్పు, గుడ్లు - 2, పాలు - 1/2 కప్పు, వెన్న - 2 టేబుల్ స్పూన్లు

';

కావలసిన పదార్థాలు: బేకింగ్ పౌడర్ - 1 టీస్పూన్, దాల్చిన చెక్క పొడి - 1/2 టీస్పూన్, జాజికాయ పొడి - చిటికెడు, ఉప్పు - తగినంత, వాఫ్ఫల్ మిశ్రమం - 1 కప్పు (మీకు ఇష్టమైన బ్రాండ్)

';

తయారీ విధానం: గుమ్మడికాయను బాగా శుభ్రం చేసుకుని మిశ్రమంలా తయారు చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఒక చిన్న పాత్ర తీసుకుని అందులో గుడ్లు, పాలు, వెన్న, బేకింగ్ పౌడర్, దాల్చిన చెక్క పొడి, జాజికాయ పొడి, ఉప్పు వేసి బాగా మిక్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత వాఫ్ఫల్ మిశ్రమాన్ని ఒక బౌల్‌లో వేసుకుని అందులో గుమ్మడికాయ మిశ్రమాన్ని వేసుకుని బాగా కలుపుకోవాల్సి ఉంటుంది.

';

బాగా కలిపిన మిశ్రమంలో అన్ని వేసుకుని మరో సారి కూడా బాగా కలుపుకుని వాఫ్ఫల్ మేకర్‌లో ఫిల్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత మేకర్‌ను వేడి చేసి రెండు వైపులా బాగా కల్చుకోవాల్సి ఉంటుంది. అంతే సులభంగా గుమ్మడికాయ వాఫ్ఫల్ తయారైనట్లే..

';

VIEW ALL

Read Next Story