వినేష్ ఫోగాట్ హర్యానాలోని బలాలీ గ్రామంలో 1994 ఆగస్టు 25వ తేదీన జన్మించారు. వినేష్ ఫొగాట్ విదేశి గడ్డపై ఎన్నోసార్లు భారత పతకాన్ని ఎగురవేశారు.
ఒలింపిక్స్ కు ముందు కామన్వెల్త్ క్రీడలతోపాటుగా ఆసియా క్రీడలు,వరల్డ్ ఛాంపియన్ షిప్స్, ఆసియా ఛాంపియన్స్ షిప్స్ లో భారత పతకాన్నిఎగురవేశారు.
పారిస్ ఒలింపిక్స్ 100 గ్రాముల అధిక బరువు ఉండటంతో ఫోగాట్ ను డిస్ క్వాలిఫై చేసింది ఐఓసీ
ఈ స్టార్ రెజ్లర్ గ్లామర్ లుక్ చూస్తే ఫిదావ్వాల్సిందే. ఫోగాట్ అందమైన ఫోటోలు చూద్దామా
ఎల్లో అండ్ పర్పుల్ కలర్ లెహంగాలో వినేష్ అందంగా కనిపిస్తుంది కదా. లెహంగాలో వినేష్ ను చూస్తుంటే హీరోయిన్లకు మించిన గ్లామర్ ఆమె సొంతం
వినేష్ దివాళీకి రెడ్ కలర్ చుడీదార్ ధరించి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ రెడ్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉన్న సూట్ లో ఆమె లుక్ డిఫరెంట్ గా కనిపిస్తోంది కదూ
ఈ ఫోటోలు చాలా నెచురల్ లుక్ లో కనిపిస్తున్నారు. ఈ లుక్ చాలా వైరల్ అవుతోంది.
ముదురు ఆకుపచ్చ రంగు డ్రెస్సులో ఫోగాట్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నారు. ఈ లుక్ ను ఆమె ఫ్యాన్స్ ఎంతో ఇష్టపడతారు.