స్నానం చేసి బాత్రూంలో ఖాళీ బకెట్ అలాగే వదిలేసి వస్తున్నారా?

Renuka Godugu
May 31,2024
';

Positivity..

ఇంటి బాత్రూంలో బకెట్ ఎప్పటికీ నీళ్లు నింపి పెట్టడం వల్ల పాజిటివిటీ పెరుగుతుంది.

';

Clean..

బాత్రూం బకెట్ ఎప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.

';

Direction..

బాత్రూంలో బకెట్ నీటితో నింపి ఎప్పుడూ ఉత్తరం వైపు పెట్టాలి.

';

Happiness..

ఇలా చేయడంలో ఆ ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది.

';

Lakshmi blessings..

బాత్రూంలో బకెట్ నీటితో నింపి పెట్టడం వల్ల ఇంట్లో సిరి సంపదలు వెళ్లివిరుస్తాయి.

';

Empty..

బాత్రూంలో ఖాళీ బకెట్ అలాగే వదిలి వస్తే ఆర్థిక సంక్షోభం చుట్టుముడుతుంది.

';

Prosperity..

ఇంట్లో ఇంటి బాత్రూం లో ఎప్పుడూ నీటితో నింపిన బకెట్ పెట్టాలి ఇంటికి శుభప్రదం

';

VIEW ALL

Read Next Story