ఇది రోజు రాత్రి తింటే బరువు సింపుల్‌గా తగ్గుతారు!

';

జొన్నా గింజలు పోషకాలకు గొప్ప మూలం.. వీటిలో ఫైబర్, ఐరన్, మెగ్నీషియంతో పాటు పొటాషియం అధికంగా ఉంటుంది.

';

జొన్నాలోని ఫైబర్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.

';

జొన్నా గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది.

';

జొన్న పిండిలో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని నివారించడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది.

';

ముఖ్యంగా ఈ జొన్న సంగటి తినడం వల్ల శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. జొన్నాలో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

';

జొన్న సంగటిని ఎలా తయారు చేయాలి: జొన్న పిండిని ఒక గిన్నెలో వేసి, కొద్దిగా ఉప్పు కలపండి. క్రమంగా నీటిని కలుపుతూ, మృదువైన పిండిని చేయండి.

';

ఒక పాత్రలో నెయ్యి వేడి చేసి, పచ్చి మిరపకాయలను వేయించండి.

';

తయారు చేసిన పిండిని ఉండలు లేకుండా ఆ పాత్రలో పోసుకోవాల్సి ఉంటుంది.

';

ఈ మిశ్రమాన్ని కొద్ది సేపు ఉడికించి సంగటి ముద్దల్లా తయారు చేసుకోవాల్సి ఉంటుంది.

';

జొన్న సంగటిని రాత్రి పూట అన్నానికి బదులుగా తీసుకుంటే సులభంగా బరువు తగ్గుతారు.

';

VIEW ALL

Read Next Story