Superpower Animals: సృష్టిలో సూపర్ పవర్స్ ఉన్న 10 జంతువులు
జంతు ప్రపంచంలో చాలా రకాలా జంతువులు ఉంటాయి. ప్రతి జంతువుకు విభిన్నమైన ప్రత్యేకతలుంటాయి. ఇక్కడ మనం చర్చించుకునేది అద్భుతమైన సూపర్ పవర్స్ కలిగిన 10 జంతువుల గురించి
ఈ ప్రపంచంలో ఎవరూ పెద్దగా పట్టించుకోని జంతువు ఇది. దీనికున్న సూపర్ వపర్స్ గురించి చాలామందికి తెలియదు. శత్రువుల నుంచి రక్షించుకునేందుకు ఇది దుర్గంధంతో కూడిన లిక్విడ్ స్ప్రే చేస్తుంది.
క్యామోఫ్లేగింగ్ అనేది కొన్ని జంతువులకు ఉండే అరుదైన సూపర్ పవర్. దీనికి అదే పవర్ ఉంది. అది సీజన్ ను బట్టి రంగు మార్చుకుంటుంది. చలికాలంలో తెలుపు రంగులో, వేసవిలో బ్రౌన్ రంగులో మారిపోతుంది
దీనికున్న సూపర్ వపర్ ఏంటంటే ఇది మొత్తం అవయవాలను స్పైనల్ కార్డు తో సహా రీ జనరేట్ చేసుకోగలదు. ఇతర జంతువుల్నించి గాయాలైనప్పుడు ఇలా చేస్తుంది
ఇవి పేరుకు తగ్గట్టే ఉంటాయి.దీనికున్న సూపర్ వపర్ ఇదే. దీనిని పట్టుకోబోతే చాలా గట్టిగా షాక్ తగులుతుంది. అలా ఇతర జంతువులు గాయపడతాయి.
దీనికి కూడా క్యామోఫ్లేగ్ సూపర్ వపర్ ఉంది. చర్మం రంగును అవలీలగా మార్చుకుంటుంది. తద్వారా శత్రువుల్నించి రక్షించుకుంటుంది
భయం లేకపోవడం దీనికున్న సూపర్ పవర్. హానీ బ్యాడ్జర్ మందమైన చర్మాన్ని కలిగి ఉంటాయి. తద్వారా ఇతర జంతువుల దాడి నుంచి కాపాడుకోగలుగుతాయి. ఎంత పెద్ద జంతువు దాడి చేసినా ఇవి దాడి చేయగలవు. అసలు భయం ఉండదు వీటికి
వీటికున్న సూపర్ పవర్ వేగం. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎగిరే పక్షి ఇది. అంతే వేగంతో వేటాడగలదు
వీటిని వాటర్ బేర్స్ అని కూడా పిలుస్తారు. తీవ్ర ప్రతికూల వాతావరణం కూడా తట్టుకోగలవు. రేడియేషన్, డీ హైడ్రేషన్, ఫ్రీజింగ్, స్పేస్ వాక్యూమ్ కూడా భరించగలవు
వీటికి మరో సూపర్ పవర్ ఉంది. హాట్ కెమికల్ స్ప్రే చేస్తుంది. వీటి కడుపు భాగం నుంచి దీనికి చిమ్ముతుంది. తద్వారా ప్రత్యర్ధుల్నించి రక్షించుకుంటుంది