Homemade Korean glam cream

ఎంతోమందికి కొరియన్ స్కిన్ కావాలని కోరిక ఉంటుంది. అయితే దీనికోసం ఎన్నో క్రీములు వాడుతూ ఉంటారు.

Vishnupriya Chowdhary
Sep 24,2024
';

Korean glam cream

కానీ ఈ క్రీములు ఏమీ అవసరం లేకుండా ఇప్పుడు చెప్పే మిశ్రమాన్ని పూసుకుంటే.. నీ మొహం కొరియన్ లా మెరిసిపోవడం ఖాయం.

';

Glassy face cream

ముఖ్యంగా ఈ మిశ్రమం ద్వారా మొటిమలు, డార్క్ స్పాట్స్ పూర్తిగా పోతాయి.

';

Glassy face lotion

దీనికోసం ముందుగా కొంచెం బియ్యాన్ని రెండు నుంచి మూడు గంటల పాటు నానబెట్టుకోండి.

';

Korean look cream

ఇప్పుడు ఒక గిన్నెలో ఒక చెంచా అలోవీర్ జెల్ వేసుకొని, అందులోనే బియ్యం నానబెట్టిన నీళ్లు కూడా ఒక స్పూన్ కలుపుకొండి.

';

How to get Korean glow

ఇందులోనే ఒక విటమిన్ ఈ, ఒక విటమిన్ ఏ.. క్యాప్సూల్ కూడా వేసుకొని క్రీం లాగా బాగా కలుపుకోండి.

';

Korean glow by rice water

దీన్ని ఒక జారిలో వేసుకొని రోజు రాత్రి పడుకునే ముందు పూసుకోండి. అంతే మీ మొహం పాలు లాగా మెరవడం కాయం.

';

VIEW ALL

Read Next Story