శృంగార సామర్థ్యం పెరగాలంటే ఇవి తినండి

';

ఆరోగ్యకరమైన లైంగిక జీవితం కోసం పోషకాహారం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

';

కొన్ని ఆహారాలు శారీరక సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

';

విటమిన్ ఇ లైంగిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది అవకాడోలో అధికంగా ఉంటుంది.

';

ప్రతిరోజు రెండు బాదం తీసుకోవడం వల్ల మెగ్నీషియం శరీరానికి శక్తిని ఇస్తుంది.

';

డార్క్‌ చాక్లెట్‌లో ఫ్లేవనాయిడ్స్‌ మూడ్‌ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

';

రక్త ప్రసరణను మెరుగుపరచడంలో అల్లం కూడా శరీరానికి సహాయపడుతుంది.

';

లైంగిక ఆరోగ్యానికి రెడ్‌ మీట్ ముఖ్యం. ఇందులో జింక్, ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి.

';

సీఫుడ్స్‌ తినడం వల్ల ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ హార్మోన్ల సమతుల్యతను రక్షిస్తాయి.

';

వీటితో పాటు పండ్లు, కూరగాయలు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

';

ప్రతిరోజూ కొంతసేపు వ్యాయామం చేయడం శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

';

మద్యం, పొగాకు లైంగిక సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. వీటికి దూరంగా ఉండటం మంచిది.

';

ఈ సమాచారం కేవలం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఆరోగ్య సమస్య ఉంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

';

VIEW ALL

Read Next Story