కృష్ణుడికి ఎంతో ఇష్టమైన సీక్రెట్‌ నైవేద్యం రెసిపీ..

Dharmaraju Dhurishetty
Aug 24,2024
';

కృష్ణుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యాల్లో గుమ్మడి హల్వా ఒకటి..

';

కృష్ణాష్టమి రోజు తప్పకుండా కృష్ణుడికి పెట్టాల్సిన నైవేద్యాల్లో గుమ్మడి హల్వా ఒకటి.

';

చాలా మంది ఈ కృష్ణాష్టమి రోజు ఈ గుమ్మడి హల్వా నైవేద్యంగా పెడతారు.

';

మీరు కూడా ఇంట్లోనే సులభంగా గుమ్మడి హల్వాను తయారు చేసుకోవాలనుకుంటున్నారా?

';

ఇలా సులభంగా ఇంట్లోనే గుమ్మడి హల్వాను ఇలా తయారు చేసుకోండి..

';

గుమ్మడి హల్వాకి కావాల్సిన పదార్థాలు...గుమ్మడి (కదూ): 500 గ్రాములు (తురిమినవి), పాలు: 2 కప్పులు, చక్కెర: 1 కప్పు, నెయ్యి: 4 టేబుల్ స్పూన్లు

';

కావాల్సిన పదార్థాలు: యాలకులు: 4-5 (పొడి చేసినవి), కాజూ, బాదం: 2 టేబుల్ స్పూన్లు (తరిగినవి), కిస్మిస్: 2 టేబుల్ స్పూన్లు

';

తయారీ విధానం..గుమ్మడి తురిమి: ముందుగా బౌల్‌ తీసుకుని గుమ్మడిని తురిమి పెట్టుకోవాలి.

';

పాలు మరిగించడం: ఒక పెద్ద పాన్‌లో పాలు పోసి, బాగా మరిగించాల్సి ఉంటుంది.

';

గుమ్మడి కలపడం: పాలు మరిగిన తర్వాత, తురిమిన గుమ్మడిని పాన్‌లో వేసి, బాగా కలపాలి. గుమ్మడి పాలు పూర్తిగా పీల్చుకునే వరకు ఉడికించాలి.

';

చక్కెర కలపడం: గుమ్మడి ఉడికిన తర్వాత, చక్కెర వేసి బాగా కలపాలి. చక్కెర కరిగి మిశ్రమం చిక్కబడే వరకు ఉడికించాలి.

';

నెయ్యి వేసి: ఇప్పుడు నెయ్యి వేసి, మిశ్రమం పాన్‌కు అంటుకోకుండా ఉండే వరకు కలుపుతూ ఉడికించాలి.

';

యాలకులు, డ్రై ఫ్రూట్స్: చివరగా యాలకుల పొడి, కాజూ, బాదం, కిస్మిస్ వేసి, బాగా కలపాలి.

';

సర్వ్: హల్వా బాగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని, వేడి వేడి సర్వ్ చేయాలి.

';

VIEW ALL

Read Next Story