పొద్దున్నే వేరి నీటిలో పసుపు కలుపుకొని తాగడం వల్ల కలిగే.. ప్రయోజనాలు ఏవో ఒకసారి చూద్దాం..
పరగడుపుని గ్లాస్ వేడి నీటిలో పసుపు కలుపుకొని తాగితే.. శరీరంలో ఉండే విష పదార్థాలు బయటకు పోతాయి..
ఇలా విషపదార్థాలు బయటకు పోవడం వల్ల.. అంతర్గతంగా శరీరం శుభ్రం అవుతుంది.
అంతేకాకుండా కీళ్ల నొప్పులు వాపులు.. తగ్గుముఖం పడుతాయి.
రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగి.. గుండె సమస్యలు రావు.
క్యాన్సర్ కణాలు నాశనం అవుతాయి. బరువుని తగ్గించడంలో కూడా ఇది తోడ్పడుతుంది..
రక్తంలో గ్లూకోజ్ స్థాయి స్థిరంగా ఉంటుంది. మధుమేహం అదుపులో ఉంటుంది