బెండకాయల నీళ్లను తాగడం వల్ల జీర్ణక్రియ వేగంగా జరుగుతుంది.
కడుపు నొప్పి వంటి సమస్యలన్ని దూరమౌతాయి.
తలనొప్పి, వికారం వంటి సమస్యలు ఉండవు.
శరీరంలో నుంచి దుర్వాసన రావడం ఉండదు.
వెంట్రుకలు పొడవుగా, మందంగా మారతాయి.
చుండ్రు, జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు ఉండవు.
తెల్ల వెంట్రుకలు, జుట్టు పలుచనలా మారడం వంటి సమస్యలు ఉండవు.
కడుపు చుట్టు ఉన్న అధిక కొవ్వు సమస్య ఉండదు.