తేనె నిమ్మరసం శరీరానికి చాలా ప్రయోజనకరం. కానీ అలాగని అందరూ నిమ్మరసం తేనె తాగకూడదు
ప్రత్యేకించి గఠియా సమస్య ఉన్నవాళ్లు నిమ్మరసంలో తేనె కలుపుకుని తాగడజం మంచిది కాదు.
హైపర్ ఎసిడిటీ సమస్య ఉన్నవాళ్లు నిమ్మరసంలో తేనె కలుపుకుని తాగితే ఆరోగ్యానికి మంచిది కాదు.
ఎముకల్లో నొప్పి సమస్యతో బాధపడేవాళ్లు నిమ్మరసం తేనె కాంబినేషన్ అస్సలు తాగకూడదు.
తేనెను ఎప్పుడూ గోరు వెచ్చని నీటిలో కలుపుకుని తాగాలి. లేకపోతే విషంగా మారవచ్చు
తేనె నిమ్మరసం తాగడం వల్ల వాస్తవానికి కొవ్వు వేగంగా కరుగుతుంది.
తేనె నిమ్మరసం కలుపుకుని తాగితే లివర్ పూర్తిగా డీటాక్స్ అవుతుంది.