Carrot halwa Recipe in Telugu: యమ్మీ..యమ్మీ క్యారట్ హల్వా 5 నిముషాల్లోనే ఇలా చేసుకోవచ్చు..

';

Carrot halwa:

మనలో ప్రతిఒక్కరు క్యారట్ హల్వాను ఎంతో ఇష్టంతో తింటారు.

';

Restaurant Style halwa:

కొందరు ఇంట్లో చేసుకుంటే, మరికొందరు హోటల్స్, రెస్టారెంట్ నుంచి తెప్పించుకుంటారు

';

Gajarka halwa:

క్యారట్ హల్వా కోసం ముందుగా క్యారట్ ను చిన్నగా తురుముకోవాలి

';

Carrot halwa recipe:

కొబ్బరి పొడి, కాజు, బాదం, కిస్ మిస్,నెయ్యి,పాలు పంచదారలను రెడీ గా పెట్టుకొవాలి

';

Halwa Making process:

క్యారట్ హల్వాను తురుముకుని గ్యాస్ మీద కడాయ్ వేసి దానిలో నీళ్లు వేయాలి.

';

Carrot Pieces:

ఆ తర్వాత ఐదు నిముషాల తర్వాత క్యారట్ నీళ్లను గ్రహించి మెత్తగా మారిపోతుంది.

';

Sugar and Milk:

దానిలో పంచదార, పాలు వేసి మెత్తగా అయ్యేలా గరిటతో ఐదు నిముషాలు కలపాలి

';

Dry Fruits:

స్టవ్ మీద నుంచి కడాయ్ ను కిందకు దించి దానిలో డ్రైఫ్రూట్స్ వేసి కలపాలి.

';

Gajar ka Halwa:

ఆ తర్వాత చక్కెర, విలాయిచీ పొడి, జిలేబీరంగు వేస్తే యమ్మీ.. యమ్మీ హల్వా రెడీ..

';

VIEW ALL

Read Next Story