లిచీలో విటమిన్ సీ అధికం ఇది ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తాయి.
లిచీలో నీటి శాతం అధికంగా ఉంటుంది. దీనివల్ల మన శరీరానికి రోజంతటికీ కావాల్సినంత హైడ్రేషన్‌ను అందిస్తుంది.
లిచీలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. మెరుగైన జీర్ణక్రియకు తోడ్పడుతుంది.
లిచీలో క్యాలరీలు తక్కువ మోతాదులో ఉంటాయి. బరువు పెరగకుండా ఉంటారు.
లిచీ బ్లడ్ ప్రెజర్ స్థాయిలను నిర్వహిస్తాయి. గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి.
లిచీలో సహజసిద్ధమైన చక్కెరలు ఉంటాయి. శరీరానికి తక్షణ శక్తినిస్తాయి.
లిచీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి.
లిచీల్లో చర్మాన్ని సన్ డ్యామేజ్ నుంచి కాపాడి త్వరగా వృద్ధాప్య ఛాయలు రాకుండా నివారిస్తుంది.