టీ లేదా కాఫీ

ప్రతి రోజు నిద్రలేచిన వెంటనే చాలా మంది టీ లేదా కాఫీని తీసుకుంటూ ఉంటారు. దీనికి బదులుగా టమోటో రసం తీసుకోవడం చాలా మంచిది.

Dharmaraju Dhurishetty
Apr 25,2024
';

జీర్ణక్రియ ఆరోగ్యం కోసం..

ఖాళీ కడుపుతో ఈ రసం తాగడం వల్ల సులభంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి.

';

గ్యాస్‌ సమస్య..

టమోటో రసం ప్రతి రోజు ఉదయం తాగడం వల్ల గ్యాస్‌ వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.

';

అసిడిటీకి చెక్‌

ఈ రసం ఖాళీ కడుపుతో తాగడం వల్ల సులభంగా అసిడిటీ సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుంది.

';

ఇలా చేయండి..

ప్రతి రోజు ఈ రసం తాగేవారు కేవలం టమోటోలేనే కాకుండా రసం తయారీ క్రమంలో వీటిని వినియోగించండి.

';

వీటిని కూడా కలపండి..

టమోటో రసం ప్రతి రోజు తాగేవారు ఈ రసంలో క్యారెట్లు, సెలెరీ ఆకులను వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

';

ఉపును కూడా వినియోగించవచ్చు..

టమోటో రసం తయారీ క్రమంలో రాక్‌ సాల్ట్‌ను వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

';

పోషకాల నిధి

ఇందులో ఉండే పోషకాలు శరరీంలోని రోగనిరోధక శక్తిని పెంచేందుకు కూడా ప్రభావంతంగా సహాయపడుతుంది.

';

VIEW ALL

Read Next Story