Long Hair: కొబ్బరి నూనెలో ఈ ఒక్కటి కలిపి జుట్టుకు పెడితే మోకాళ్ల పొడవు పెరుగుతుంది

Renuka Godugu
Jul 24,2024
';

కొబ్బరి నూనెల యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి జుట్టు సమస్యలను తగ్గిస్తుంది

';

కొబ్బరి నూనెలో మెంతులు కలిపి జుట్టుకు అప్లై చేయడం వల్ల పొడుగ్గా పెరుగుతుంది

';

కొబ్బరి నూనెలో మెంతులు గింజలను వేసి కొన్ని రోజులు నానబెట్టాలి దాన్ని వడకట్టుకొని జుట్టుకు అప్లై చేయాలి

';

లేదా కొబ్బరి నూనెలో మెంతులు వేసి వేడి చేసుకోవాలి అవి ఎర్రగా మారినాక చల్లారబెట్టి జుట్టుకు అప్లై చేయాలి

';

ఇలా చేయడం వల్ల రెగ్యులర్ గా చేయడం వల్ల జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది

';

జుట్టు సమస్యలు త్వరగా తగ్గిపోతాయి , రాలకుండా ఉంటుంది

';

ఆరోగ్యంగా ఉంచుకోవడానికి జుట్టుకు ఆయిల్ పెట్టుకోవడం మర్చిపోకూడదు

';

VIEW ALL

Read Next Story