మన దేశంలో టాప్-10 పాములు ఇవే.. వాటి పేర్లు తెలుసా..!

Ashok Krindinti
Jul 24,2024
';

ప్రపంచంలోనే అతి పొడవైన విషపూరితమైన పాములో కింగ్ కోబ్రా ఒకటి. ఈ పాము విషం చాలా డేంజరస్.

';

ఇండియన్ పైథాన్ చాలా బలంగా, పొడవుగా ఉంటుంది. అయితే వీటిలో విషం ఉండదు.

';

రస్సెల్స్ వైపర్ అత్యంత విషపూరితమైనది పాము. మన దేశంలో అత్యధికంగా ఈ పాముకాటుతోనే మరణిస్తున్నారు.

';

సా-స్కేల్డ్ వైపర్ చిన్నగా ఉన్నా.. చాలా డేంజరస్. చాలా వేగంగా ఆటాక్ చేస్తుంది.

';

ఇండియన్ కోబ్రాను మనం నాగుపాము అని పిలుస్తాం. ఇది కూడా డేంజరస్ స్నేక్.

';

క్రైట్ నైట్ చాలా యాక్టివ్‌గా ఉండే విషపూరితమైన పాము. ఈ పాము కాటు కారణంగా కండరాల పక్షవాతం వస్తుంది.

';

ఇండియన్ రాట్ స్నేక్‌లో విషం ఉండదు. ఎలుకలను మింగేయడంలో ఈ పాము ఎక్స్‌పర్ట్.

';

సాండ్ బోవా కూడా విషరహితమైనది. దీనిని డేంజరస్ పాము అని తప్పుగా భావించి.. చాలా మంది చంపేస్తున్నారు.

';

వెదురు పిట్ వైపర్ విషపూరితమైనది. ఇది ఆకుపచ్చ రంగులో ఉండి.. చెట్లలో ఉంటుంది.

';

హంప్-నోస్డ్ పిట్ వైపర్ డేంజరస్ స్నేక్. దీని విషాన్ని మెడికల్‌గా వినియోగిస్తారు.

';

VIEW ALL

Read Next Story