Long Hair: జుట్టు త్వరగా పొడుగ్గా పెరగాలంటే షెహనాజ్ హుస్సేన్ చిట్కా..

Renuka Godugu
Aug 25,2024
';

జుట్టు పొడుగ్గా పెరగాలంటే ముఖ్యంగా ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోలే పాలు గుడ్లు, చేపలు వంటివి తినాలి

';

జుట్టును తరచూ మసాజ్ చేస్తూ ఉండాలి ముఖ్యంగా కొబ్బరి నూనె బాదం నూనెతో ఇలా చేయాలి

';

జుట్టు దువ్వడానికి ముఖ్యంగా పెద్ద పళ్ళు ఉండే ప్రశ్న దువ్వెలను మాత్రమే ఉపయోగించాలి

';

జుట్టును స్ప్లిట్ అండ్ చివర్లు కనిపిస్తే కట్ చేస్తూ ఉండాలి ఇలా ఆరువారాలకు ఒకసారి జుట్టును కట్ చేయాలి

';

ప్రతిసారి జుట్టుకు లోతైన కండిషన్ అందించాలి కొబ్బరి నూనె అవకాడో తేనె కలిపి ఇంట్లోనే హెయిర్ మాస్ కూడా తయారు చేసుకోవచ్చు

';

ఉల్లిగింజలు నువ్వు నల్ల నువ్వులతో కూడా హెడ్ కి మాస్క్ తయారు చేసుకోవచ్చు

';

కరివేపాకు కొబ్బరి నూనెలో వేసి మరిగించి తయారు చేసుకోవచ్చు దీని వల్ల కూడా జుట్టు పొడుగ్గా పెరుగుతుంది

';

షహనాజ్ హుస్సేన్ ఈ చిట్కాలు ట్రై చేస్తే జుట్టు తక్కువ సమయంలోనే ఎక్కువగా పెరుగుతుంది‌

';

VIEW ALL

Read Next Story