బెల్లీ ఫ్యాట్ విపరీతంగా పెరగడం వల్ల కొంతమందిలో అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి ముఖ్యంగా కొలెస్ట్రాల్ కూడా బాడీలో విపరీతంగా పెరుగుతూ వస్తోంది.
';
అధిక మొత్తంలో బాడీలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె సమస్యలతో పాటు ఇతర అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.
';
ముఖ్యంగా అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ సమయంలో పలు రకార జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
';
బరువు పెరగడం వల్ల బెల్లీ ఫ్యాట్ సమస్య కూడా వస్తుంది. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి అనేక మార్గాలున్నాయి. అందులో కొన్ని ప్రత్యేకమైన రెమెడీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
';
ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్‌ని నియంత్రించుకోవాలనుకునే వారు తప్పకుండా అనారోగ్యకరమైన ఆహారాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది.
';
అలాగే బెల్లీ ఫ్యాట్ తగ్గించుకునే సమయంలో ఆయుర్వేద నిపుణులు సూచించిన దాల్చిన చెక్క డికాషన్‌ని కూడా రోజూ తాగాల్సి ఉంటుంది.
';
మీరు కూడా బెల్లీ ఫ్యాట్ నియంత్రించుకోవడానికి దాల్చిన చెక్క డికాషన్‌ని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవాలి అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఇప్పుడే ట్రై చేయండి.
';
ఇలా మరిగించి కున్న నీటిని ఒక గ్లాసులో వడకట్టుకొని తేనె మిక్స్ చేసుకొని రోజు ఉదయాన్నే తాగితే సులభంగా బెల్లీ ఫ్యాట్ నియంత్రణ లోకి వస్తుంది.
';
ముందుగా దాల్చిన చెక్క తీసుకొని స్టవ్ పై పెట్టుకుంటే నీటిలో వేసి బాగా మరిగించుకోవాల్సి ఉంటుంది.