ఉదయాన్నే ఇది తాగితే బెల్లీ ఫ్యాట్ కూకటి వేళ్లతో తొలగిపోవడం ఖాయం!
Dharmaraju Dhurishetty
Jan 01,2025
';
రోజు ఉదయం డిటాక్స్ వాటర్ తాగడం వల్ల సులభంగా అన్ని సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. అలాగే ఇందులో లభించే కొన్ని గుణాలు పొట్ట సమస్యలను నిర్మూలించేందుకు కూడా సహాయపడతాయి.
';
ప్రస్తుతం చాలామంది సులభంగా అధిక బరువు పెరిగి, బెల్లీ ఫ్యాట్ బారిన పడుతున్నారు. దీనివల్ల ఇతర అనారోగ్య సమస్యల బారిన కూడా పడుతున్నారు.
';
నిజానికి బెల్లీ ఫ్యాట్ శరీర బరువును నియంత్రించుకోవడానికి డిటాక్స్ వాటర్ ఎంతగానో సహాయపడతాయి. వీటి నుంచి విముక్తి పొందడానికి పెద్దగా ఏం చేయనక్కర్లేదు రోజు ఈ నీటిని తాగితే చాలు.
';
డిటాక్స్ వాటర్ రోజు తాగితే సులభంగా పొట్ట తగ్గడమే కాకుండా బెల్లీ ఫ్యాట్ నియంత్రణ లోకి వస్తుంది. అలాగే తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడకుండా కూడా ఉంటారు.
';
ముఖ్యంగా నిమ్మకాయతో తయారుచేసిన డిటాక్స్ వాటర్ రోజూ తాగితే సులభంగా బెల్లీ ఫ్యాట్ నియంత్రణలోకి వస్తుంది. అంతేకాకుండా సులభంగా వెయిట్ లాస్ అవుతారు.
';
నిమ్మ, దోసకాయ డిటాక్స్ వాటర్ ను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా నిమ్మకాయలను కట్ చేసుకుని ఒక కప్పు నీటిలో వాటిని వేసుకోండి ఆ తర్వాత ఒక దోసకాయ కట్ చేసుకుని అదే నీటిలో వేసుకొని తాగితే చాలు..
';
అలాగే స్ట్రాబెరీ పుదీనా డీటాక్స్ వాటర్ కూడా శరీర బరువును నియంత్రించేందుకు కూడా ఎంతగానో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
';
ఈ వాటర్ ను తయారు చేయడం చాలా సులభం.. ముందుగా ఎనిమిది కప్పుల వాటర్ తీసుకుని అందులో స్ట్రాబెరీలు కట్ చేసుకుని వేసుకోండి.
';
ఇలా కట్ చేసుకుని వేసుకున్న స్ట్రాబెరీలను 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకొని.. ఆ తర్వాత అందులో పుదీనా ఆకులను వేసుకొని బాగా మిక్స్ చేసుకొని తాగితే బెల్లీ ఫ్యాట్ రాకుండా ఉంటుంది.