ఊపిరి తిత్తుల హెల్త్ కోసం బెస్ట్ ఫుడ్స్ ఇవే..

';

బీట్‌రూట్

ఇందులోని పోషకాలు.. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు గుండె సంబంధిత వ్యాధులను అరికట్టడంలో ముందు ఉంటుంది.

';

ఆపిల్స్ (సీమ రేగు పండ్లు)

సీమ రేగు పండ్లలో ఉండే పోషకాలు.. విటమిన్లు.. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడటంతో సహాయ పడుతుంది.

';

దానిమ్మ పండ్లు

దానిమ్మ పండల్లోని యాంటీ యాక్సిడెంట్స్ ఊపిరి తిత్తుల ఇన్ఫెక్షన్స్ రాకుండా సహాయ పడుతుంది.

';

నారింజ

నారింజలో ఉండే విటమిన్ సీ.. ఊపిరితిత్తుల పనితీరు సామర్థ్యాన్ని పెంచడంలో సహాయ పడుతుంది.

';

టమోటా (రామ ములక్కాయ):

టమెటాల్లో పీచు పదార్ధంతో పాటు యాంటీఆక్సిడెంట్స్ ఊపిరితిత్తుల సామర్ధాన్ని పెంచడంలో దోహదకారిగా పనిచేస్తుంది.

';

బ్లూబెర్రీస్

బ్లూ బెర్రీస్ లో ఉండే ఆంథో సైనిన్..యాంటీ యాక్సిడెంట్స్ లంగ్స్ పనితీరును మెరుగు పరచడంలో సహాయం చేస్తాయి.

';

ద్రాక్షపండ్లు

ద్రాక్ష పండ్లలోని సీ విటమిన్ తోపాటు ఇందులోని ఫ్లేవనాయిడ్స్.. లంగ్స్ లో ఏర్పడే కణితి పెరుగుదలను నిరోధిస్తోంది. క్యాన్సర్ బారిన పడకుండా సహాయ పడుతుంది.

';

ఉల్లిపాయలు

రోజు ఆహారంలో ఉల్లిపాయలు తీసుకోవడం వల్ల వీటిలో విటమిన్లు, యాంటీ యాక్సిడెంట్స్ ఊపిరి తిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది.

';

VIEW ALL

Read Next Story