స్వీట్‌ షాప్ స్టైల్ మాల్పూవా.. ఇలా చేస్తే ఎంతో రుచి..

';

Ingredients..

మైదా- కప్పు ఉప్మారవ్వ-1/4 కప్పు చక్కెర-1/2 కప్పు నట్స్- తగినంత సోంపు కుంకుమపూవు పాలు - కప్పు యాలకులపొడి -1/4 TBSP వంటసోడా- 1/4 TBSP నెయ్యి- తగినంత

';

Preparation.

ఒక గిన్నెలో మైదా, ఉప్మారవ్వ, చక్కెర వేసి కలపాలి. ఇందులోనే బేకింగ్ పౌడర్, యాలకుల పొడి వేసుకుని బాగా మిక్స్ చేయాలి.

';

Milk..

ఈ పదార్థాలకు పాలు కలుపుతూ మెత్తగా పిండిని దోస బ్యాటర్ మాదిరి కలుపుకోవాలి.

';

Rest..

ఇందులో కుంకుమ వేసి కలిపి పిండిని కనీసం 30 నిమిషాలపాటు పక్కన పెట్టుకోవాలి.

';

Syrup..

మరో ప్యాన్ తీసుకుని అందులో కప్పునీళ్లు, చక్కెర వేసి ఓ 7 నిమిషాలపాటు మరిగించాలి. ఆ తర్వాత యాలకులు వేసి చల్లారనివ్వాలి.

';

Ghee..

ప్యాన్‌లో నెయ్యి లేదా నూనె పోయిండి. పిండిని దోశపిండి మాదిరి చిన్నగా వేసుకోండి.

';

Golden color..

విరగకుండా మెల్లిగా రెండు వైపులా క్రిస్పీగా ఎల్లో కలర్ వచ్చే వరకు వేయించండి.

';

Dip..

ఆ తర్వాత వాటిని తీసి వేడివేడి పానకంలో వేసుకోండి. కొన్ని నిమిషాలపాటు అలాగే ఉండనీయండి. ఆ తర్వాత మాల్పూవాలను పక్కన తీసి పెట్టండి

';

Garnish..

మాల్పువాలను నట్స్ తో అలంకరించుకుంటే సరిపోతుంది. రబ్రీతో తింటే భలే రుచిగా ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story