మఖానాలో ప్రోటీన్, ఫైబర్, ఐరన్ వంటి పోషకాలు ఉండటం వల్ల ఇవి బరువు తగ్గడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతాయి.
Shashi Maheshwarapu
Jun 27,2024
';
టమాటాలు లైకోపిన్‌కు మంచి విలవైన పోషకం ఇది యాంటీఆక్సిడెంట్, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
';
కొత్తిమీర విటమిన్ ఎ, సికి కలిగిన పోషకాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతో మేలు చేస్తుంది.
';
ఒక ప్లేట్ మఖానా చాట్‌లో సుమారు 200 కేలరీలు, 10 గ్రాముల ప్రోటీన్, 5 గ్రాముల ఫైబర్ ఉంటాయి. ఇది ఐరన్, మెగ్నీషియం , ఫాస్పరస్ వంటి ముఖ్యమైన మినరల్స్‌కు మంచి మూలం.
';
కావలసిన పదార్థాలు: 1 కప్పు మఖానా, 1/2 కప్పు ఉల్లిపాయ, చిన్న ముక్కలుగా కోసినవి, 1/2 కప్పు టమాటో, చిన్న ముక్కలుగా కోసినవి,