Food Poison: ఫుడ్ పాయిజన్ సమస్యకు తక్షణ రెమిడీ

Renuka Godugu
Jun 27,2024
';

ఫుడ్ పాయిజన్ సమస్యతో బాధపడేవారు నీళ్లు పుచ్చకాయ జ్యూస్ వంటివి తీసుకోవాలి

';

పెరుగుతో మజ్జిగ చేసుకుని తీసుకోవడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది

';

ధనియాల నీటిని తీసుకోవడం వల్ల ఫుడ్‌ పాయిజనింగ్‌ సమస్య నుంచి అధిగమించవచ్చు

';

అంతేకాదు వాము నీటితో కూడా ఫుడ్ పాయిజన్ సమస్య తగ్గిపోతుంది

';

ఫుట్ పాయిజనింగ్ సమస్యతో బాధపడేవారు కేవలం ఆకు కూరలను మాత్రమే తినాలి

';

కలబంద రసం తీసుకున్న గాని ఎఫెక్టివ్ గా పని చేస్తుంది

';

జీలకర్రను ఉడికించి ఆ నీటిని తాగడం వల్ల మంచి ప్రభావం కలుగుతుంది

';

సత్తు డ్రింక్ తీసుకోవడం వల్ల కూడా ఫుడ్ పాయిజన్ నుంచి బయటపడతారు

';

ఈ సమయంలో ముఖ్యంగా తాజా పండ్లు కూరగాయలు తీసుకోవడానికి ప్రయత్నించండి

';

VIEW ALL

Read Next Story