త్వరగా పరువు తగ్గడానికి.. ఫ్లాక్స్ సీట్స్ ఔషధంలా పనిచేస్తుంది. ఫ్లాక్స్ సీడ్స్‌లో ఫైబర్ అధికంగా ఉండటంతో ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.
ఇందులో ఉన్న ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, లిగ్నాన్స్ శరీరంలోని కొవ్వును తగ్గిస్తాయి.
ముఖ్యంగా పొట్ట కొవ్వు తగ్గించడంలో ఫ్లాక్స్ సీడ్స్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తా.
రోజూ ఉదయం గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ పొడి కలిపి తాగండి.
ఇది మెటబాలిజాన్ని పెంచి శరీరంలోని.. పొట్ట కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.
కాబట్టి ఈ ఫ్లాక్స్ సీడ్స్ మీ ఆహారంలో చేర్చుకుంటే బరువు తగ్గడం సులభమవుతుంది.
ఈ చిట్కాను ప్రతిరోజు పాటిస్తే మీ పొట్టలో పేరుకున్న కొవ్వు..బెలూన్‌లో గాలి కరిగినట్లు కరిగిపోతుంది.
పైన చెప్పిన చిట్కాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.