Menthikura Pachadi: మెంతికూర పచ్చడి ఎప్పుడైనా ఇలా చేశారా?

Renuka Godugu
Nov 02,2024
';

మెంతికూరలో అనేక విటమిన్స్ ఉంటాయి. దీన్ని వారానికి ఒక్కసారైనా మీ డైట్లో చేర్చుకోవాలి.

';

కడాయి తీసుకుని స్టవ్ ఆన్‌ చేసి ధనియాలు, మెంతులు కొన్ని, జిలకర్ర, నూనెలో వేసి వేయించాలి.

';

ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి.

';

ఇప్పుడు మెంతికూర కాడల్‌ కట్‌ చేసి బాగా కడగాలి. నీరు వంపేయాలి.

';

ఆ తర్వాత నూనెలో మెంతికూర, చింతపండు కొద్దిగా వేసి వేయించుకోవాలి.

';

వీటిన్నింటినీ బాగా చల్లారిన తర్వాత ఓ మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి.

';

అందులోనే కొన్ని వెల్లుల్లిరెబ్బలు, రాళ్ల ఉప్పు, వేయించి పెట్టుకున్నవాటన్నింటీని బరకగా పట్టాలి.ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకోవాలి.

';

తాలింపు కోసం పోపు గిన్నెలో నూనె, ఆవాలు, జిలకర్ర, ఎండుమిర్చి, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి.

';

పైనుంచి ఈ పోపు వేస్తే ఘుమఘుమలాడే మెంతికూర పచ్చడి రెడీ.

';

VIEW ALL

Read Next Story