strawberry: వారం రోజులపాటు వరుసగా స్ట్రాబెరీ పండ్లు తింటే మీ బాడీలో వచ్చే మార్పులు ఇవే

Bhoomi
Nov 03,2024
';

న్యూట్రీషియన్ రిచ్ స్ట్రాబెర్రీస్

స్ట్రాబెర్రీస్ లో విటమిన్లు, కాల్షియం, మెగ్నీషియం, ఫొలిక్ యాసిడ్, ఫాస్పరస్, పొటాషియం, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి.

';

స్ట్రాబెర్రీలు ఎక్కువగా తింటే ఏం జరుగుతుంది

మీరు ప్రతిరోజూ స్ట్రాబెర్రీలను ఒక వారం పాటు తింటే ఏం జరుగుతుందో తెలుసా

';

బరువు తగ్గడానికి

స్ట్రాబెర్రీలలో లభించే కేలరీల పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. ఇది మీ బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి ప్రతిరోజూ స్ట్రాబెర్రీలు తినడం ఆరోగ్యానికి మంచిది.

';

ఎముకలు బలంగా

కాల్షియం, మెగ్నీషియం లక్షణాలు స్ట్రాబెర్రీలలో పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా తయారు చేయడంలో సహాయపడతాయి.

';

దంతాలపై గారలను తొలగిస్తుంది

దంతాలపై పసుపును తొలగించడానికి, వాటిని బలంగా ఉంచేందుకు స్ట్రాబెర్రీలు తినడం మంచిది.

';

ఇమ్యూనిటీ పెరుగుతుంది

ఇమ్యూనిటీని బలోపేతం చేయడానికి స్ట్రాబెర్రీలను తినడం మంచిది. ఎందుకంటే ఇందులో విటమిన్ సి ఎక్కువ పరిమాణంలో ఉంటుంది.

';

మలబద్ధకం నుంచి ఉపశమనం

ఆరోగ్య నిపుణుల ప్రకారం స్ట్రాబెర్రీ ఫైబర్ యొక్క గొప్పమూలంగా పరిగణిస్తారు. దీన్ని తీసుకుంటే మలబద్ధకం నుంచి ఉపశమనం పొందవచ్చు.

';

VIEW ALL

Read Next Story