పుదీనా, కొత్తిమీర జ్యూస్ తాగితే ఆశ్చర్యపోతారు...

Shashi Maheshwarapu
Nov 14,2024
';

పుదీనా, కొత్తిమీర రెండిటిలో అద్భుతమైన పోషకాలు ఉంటాయి.

';

ఈ రెండిటిని కలిపి జ్యూస్‌ చేసుకోవడం మంచి ఫలితాలు కలుగుతాయి.

';

ఈ జ్యూస్‌ అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది.

';

కొత్తిమీర, పుదీనా ఆకలిని పెంచి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

';

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

';

పుదీనా, కొత్తిమీర జ్యూస్‌ ఎలా తయారు చేసుకోవాలి

';

ఒక గుప్పెడు పుదీనా ఆకులు, ఒక గుప్పెడు కొత్తిమీర ఆకులు

';

ఒక అంజీర్ పండు, కొద్దిగా నీరు తీసుకోండి.

';

ఈ పదార్థాలను మిక్సీలో వేసి మెత్తగా మిక్సీ చేయండి.

';

ఈ మిశ్రమాన్ని వడకట్టి ఒక గ్లాసులోకి తీసుకోండి.

';

రోజుకు ఒకసారి ఖాళీ కడుపుతో ఈ జ్యూస్‌ తాగితే మంచి ఫలితం ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story