హిందూ ముస్లింలు

Rottela Panduga 2024: కుల‌మ‌తాల‌క‌తీతంగా హిందూ ముస్లింలు చేసుకునే పండుగ ఈ రొట్టెల పండుగ.

Jul 15,2024
';

ప్రతియేటా

Rottela Panduga 2024: ఏపీలోని నెల్లూరు జిల్లాలో ప్రతియేటా రొట్టెల పండుగ జరుగుతుంది.

';

బారా ష‌హీద్ ద‌ర్గా

Rottela Panduga 2024: దేశంలోనే నెల్లూరులోని బారా ష‌హీద్ ద‌ర్గాకు ఎంతో ప్రత్యేకత కలిగి ఉంది

';

లక్షలాది సంఖ్యలో..

Rottela Panduga 2024: నెల్లూరు బారాష‌హీద్ ద‌ర్గాలో జరిగే రొట్టెల పండుగకు తెలుగు రాష్ట్రాలతోపాటు సరిహద్దు రాష్ట్రాల ప్రజలు తరలివస్తుంటారు.

';

అమరులను స్మరిస్తూ..

Rottela Panduga 2024: బారా షహీద్‌ అంటే 12 మంది అమరులు అని అర్థం. బారా అంటే 12 మంది.. షహీద్‌ అంటే అమరులు. అమరులను స్మరిస్తూ చేసుకుంటారు ఈ పండుగ.

';

400 సంవ‌త్స‌రాల చరిత్ర

Rottela Panduga 2024: ఈ పండుగకు దాదాపు 400 సంవ‌త్స‌రాల చరిత్ర కలిగి ఉంది.

';

స్వర్ణాల చెరువు

Rottela Panduga 2024: స్వర్ణాల చెరువులో కోరిన కోర్కెలు తీరేందుకు రొట్టెలు ప‌ట్టుకోవ‌డం... త‌ర్వాత సంవ‌త్స‌రంలో వ‌చ్చి కోరిన కోర్కె తీరిన అనంత‌రం మ‌ళ్లీ రొట్టెలు వ‌ద‌ల‌డం ఈ పండుగ విశిష్టత.

';

వారం పాటు

Rottela Panduga 2024: ఈ నెల 17 నుంచి 24వ తేదీ వరకు మొత్తం వారం రోజుల పాటు రొట్టెల ‌పండుగ జరుగనుంది.

';

భారీ ఎత్తున

Rottela Panduga 2024: రొట్టెల పండుగ‌కు దాదాపుగా 20 ల‌క్ష‌ల మంది హాజరయ్యే అవకాశం ఉంది.

';

ఎంతో ప్రాముఖ్యత

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతియేటా జరిగే రొట్టెల పండుగ‌కు ఎంతో ప్రాముఖ్యత ఉంది.

';

VIEW ALL

Read Next Story