మస్కిటో కాయిల్ చలి కాలంలో వాడితే ఏం జరుగుతుంది?

Dharmaraju Dhurishetty
Nov 26,2024
';

మస్కిటో కాయిల్ ప్రతి ఒక్కరూ వినియోగిస్తున్నారా? ఇలా వినియోగించడం మంచిదేనా..

';

మస్కిటో కాయిల్ నుంచి వచ్చే పొగ శరీరానికి అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

';

కాయిల్ నుంచి వచ్చే పొగను పీల్చుకోవడం వల్ల ఊపిరితిత్తులపై ప్రభావం పడి అనేక శ్వాసకోస సమస్యలకు దారీ తీయోచ్చు.

';

మస్కిటో కాయిల్ అతిగా వినియోగించడం వల్ల తలనొప్పి, ఇతర అనారోగ్య సమస్యలకు కూడా దారి తీస్తుంది.

';

వీటిని వినియోగించడం వల్ల చర్మంపై విపరీతమైన దద్దుర్లు కూడా వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి.

';

ఈ మస్కిటో కాయిల్ ఎక్కువ వాడే కొంతమందిలో ఎలర్జీ, క్యాన్సర్‌ వంటి సమస్యలకు కూడా దారి తీసే ఛాన్స్‌లు ఉన్నాయి.

';

దోమల పొగను వినియోగించడం వల్ల ఆస్తమా వంటి సమస్యలు కూడా రావచ్చు..

';

మరికొంతమందిలో దీని నుంచి వచ్చే పొగ పీల్చుకోవడం వల్ల క్రానిక్ అబ్స్‌ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

';

ఇవేకాకుండా ప్రతి రోజు మస్కిటో కాయిల్ పొగ పీల్చుకోవడం వల్ల ఇతర అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.

';

VIEW ALL

Read Next Story