Monsoon Tricks: వర్షాకాలంలో మీ ఇంటి చుట్టు ఉండే దోమలను తరిమే ట్రిక్స్..

';

ముఖ్యంగా మీ ఇంటి చుట్టుముట్టు ప్రాంతాల్లో నీటి నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

';

అంతేకాదు ఇంటి డ్రైనేజీ వ్యవస్థను కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి దోమలు అక్కడే పెరుగుతాయి

';

మస్కిటో రెప్పలంట్, స్ప్రే, క్రీములు మీ శరీరంపై రుద్దుకోవాలి, లావెండర్, లెమన్ ఆయిల్ కూడా వాడవచ్చు

';

టీ ట్రీ ఆయిల్ లెమన్ ఆయిల్ యూకలిప్టస్ ఇంట్లో నిల్వ చేసుకోవాలి ఇవి నేచురల్ మస్కిటోలు రెప్పలెంట్లో పనిచేస్తాయి

';

ఇంట్లోని ఫ్యాన్ ఆన్ చేసి పెట్టుకోవాలి దోమలకు చలి అంటే పడదు

';

మస్కిటో రెప్పలెంట్ లిక్విడ్ వేపరైజర్స్ వంటివి ఇంట్లో పెట్టుకోవాలి దీనివల్ల దోమలు బయటకు వెళ్లిపోతాయి

';

సిట్రోనెల్లా, లావెండర్, బంతి పువ్వు వంటి మొక్కలను మీ ఇంటి చుట్టు పెంచుకోవాలి ఇవి మస్కిటో రెప్పలంట్లా పని చేస్తాయి

';

VIEW ALL

Read Next Story