43 ఏళ్ల వయస్సులో కూడా ఇంత అందంగా, నాజూగ్గా, ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉండటం ఎలా సాధ్యం అసలు...ఆ రహస్యం శ్వేతా తివారీని అడిగి తెలుసుకోవాలి
టీవీ నటి శ్వేతా తివారి లుక్స్, స్టైల్ హొయలు చూసి అభిమానులు పిచ్కెక్కిపోతుంటారు. అంత అందం ఆమెది
ఫిట్నెస్, అందంతో పాటు నటన విషయంలో శ్వేతా తివారీకు సాటి మరెవరూ లేరు
శ్వేతా తివారి లుక్స్, అందం, ఫిట్నెస్ విషయంలో 43-45 ఏళ్ల మహిళలకు ఓ ఉదాహరణ
కేవలం చీరకట్టులోనే కాదు డ్రెస్సెస్‌లో కూడా ఆమె టీనేజ్ అమ్మాయిలానే ఉంటుంది
బ్లాక్ కలర్ శారీలో మరింత అందంగా ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తోంది
ఈ డ్రెస్‌లో అయితే శ్వేతా తివారీ వయస్సు అంచనా వేయడం కష్టమౌతుంది. చాలా స్టైలిష్‌గా కన్పిస్తోంది.
కేశాలు ఫ్రీగా వదిలేసి చాలా స్టైల్‌గా పోజులిస్తోంది.