లవంగాల వల్ల అనేక ఆరోగ్య లాభాలు కల్గుతాయి.
రాత్రి నీళ్లలో లవంగాలు వేసి ఉదయం తాగితే.. కడుపు క్లీన్ అవుతుంది.
లవంగాలు ఆహారంను ఈజీగా జీర్ణం చేస్తాయి.
లవంగాలు ధనంను ఆకర్శిస్తాయంట. అందుకే దీన్ని లాకర్లొ పెట్టాలి.
లవంగాలు కల్పిన టీ తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
లవంగాలను పాకెట్ లో, పర్సులొ పెట్టుకుంటే.. ఆ ఇంట్లో డబ్బులకు లొటుండదు
లవంగాల్ని ఇతరులకు మన చేతులతో దానంగా ఇవ్వకూడదంటారు.