స్ట్రాబెర్రీ

(Strawberry)

Ravi Kumar Sargam
Apr 16,2024
';

జీర్ణక్రియ మెరుగు

Weight Loss: ఈ పండులో అత్యధికంగా ఫైబర్‌ ఉంటుంది. అతితక్కువగా చక్కెర స్థాయి ఉంటుంది. ఇందులో ఉండే విటమిన్‌ సీ జీర్ణక్రియను మెరుగుచేసి బరువు తగ్గేందుకు చేస్తుంది.

';

బత్తాయిపండు

(Orange)

';

క్యాలరీలు తగ్గించే బత్తాయి

Weight Loss: క్యాలరీలను తగ్గించేందుకు బత్తాయి పండు ఎంతో దోహదం చేస్తుంది. బత్తాయిలో ఉండే సీ విటమిన్‌ క్యాలరీలను నియంత్రిస్తుంది. చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.

';

కమలాపండు

(Grapefruit)

';

అన్ని పోషకాలు

Weight Loss: ఈ పండులో ఫైబర్‌తోపాటు విటమిన్‌ సీ ఉంటుంది. దీనికితోడు తక్కువ చక్కెర స్థాయి ఉండడంతో బరువు తగ్గుతారు.

';

కివీస్‌

(Kiwi)

';

అత్యల్పంగా చక్కెర స్థాయి

Weight Loss: అత్యల్పంగా కివీస్‌ పండులో చక్కెర స్థాయిలు ఉంటాయి. ఇక విటమిన్‌ సీ అధికంగా ఉంటుంది. ఇది బరువును తగ్గిస్తుంది.

';

అవకాడో

(Avocado)

';

ధర ఎక్కువే కానీ..

Weight Loss: అత్యంత అరుదుగా లభించే పండు అవకాడో. ధర ఎక్కువే కానీ ఎన్నో పోషకాలు ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారు అత్యధికంగా ఫైబర్‌ ఉండే ఈ పండును తీసుకోవాలి

';

VIEW ALL

Read Next Story