వేప చెట్టులోని ప్రతి భాగం మనకు ఎంతో ఉపయోగ పడుతుంది.
వేప ఆకుల్లో ఇమ్యునిటీ పెంచే గుణాలు ఉంటాయంట.
వేప చెట్టు కింద ఉండే... స్వచ్చమైన ఆక్సిజన్ మనకు అందుతుంది.
వేప ఆకుల్ని రాత్రి పూట నీళ్లలో వేసి, ఉదయం ఆ నీళ్లను తాగితే జీర్ణక్రియ సరిగ్గా జరుగుతుంది.
వేప ఆకుల్ని ఎండలో వేసి. . వాటి పొడిని, తేనెతో కల్పి ముఖంకు పెట్టుకొవాలి
దీని వల్ల ముఖంమీద ఉన్న మొటిమలు, మచ్చలు మాయమౌతాయి.