Plants you should never grow in your house :

ఇల్లు కొనాలన్నా లేక అద్దెకు తీసుకోవాలన్నా కూడా అన్నిటికంటే ముందుగా చూసేది వాస్తు. ఆ వాస్తు ప్రకారమే కొన్ని మొక్కలని మన ఇళ్లలో ఉంచుకోకూడదు.

Vishnupriya Chowdhary
May 07,2024
';

Unlucky plants for house :

కొన్ని మొక్కలను మనం దేవుడితో సమానంగా పోలుస్తూ ఉంటాం. వాటి వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్ముతాం.

';

Negative Energy Plants :

కానీ కొన్ని మొక్కలు ఇంట్లో ఉండటం వల్ల నెగటివ్ ఎనర్జీ ఆ ఇంట్లో ఎక్కువగా ఉంటుంది. ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి ఆర్థికంగా కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి.

';

ముళ్ళు ఉండే మొక్కలు :

ఎలాంటి పువ్వు పుయ్యకుండా కేవలం ముళ్ళు మాత్రమే ఉండే మొక్కలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఉంచకూడదు. దానివల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది

';

చింత చెట్టు :

ఇంటి ఎదురుగా చింత చెట్టు నాటకూడదు. దానివల్ల ఇంట్లో ఉండే వాళ్ళ మధ్య ఎప్పుడూ కలహాలు వస్తూ ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

';

గోరింటాకు :

ఇంట్లో గోరింటాకు చెట్టు ఉంటే వెంటనే పీకేసేయాలి. దానివల్ల ఇంట్లో సుఖ సంతోషాలు కరువైపోతాయి.

';

రావి చెట్టు :

గుళ్ళల్లో ఎక్కువగా ఉండే రావిచెట్టు ఇంట్లో మాత్రం పెరగకూడదు. ఇంట్లో రావిచెట్టు ఉంటే అది అశుభం.

';

తుమ్మచెట్టు :

తుమ్మ చెట్టు కూడా ఇంట్లో ఉండకూడదు దానివల్ల ఇంట్లో వారి మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటాయి.

';

VIEW ALL

Read Next Story