గోవా

ఇండియాలో కొత్త ప్రదేశానికి వెళ్లాలంటే ముందుగా గుర్తుచ్చొది గోవా. ఎంజాయ్ చేయడానికి దీనిని మించిన ప్రదేశం మరొకటి ఉండదు.

';

దూద్‌సాగర్ జలపాతం:

గోవాలో మోస్ట్ ఎట్రాక్షన్ టూరిస్ట్ ప్లేస్ ఇది. ఈ వాటర్ ఫాల్ 320 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు నుండి కిందకు దూకుతుంది. వర్షాకాలంలో దీనిని చూడటానికి రెండు కళ్లు చాలవు.

';

కలంగుట్ బీచ్:

గోవాలో ఫేమస్ బీచ్ లలో కలాంగుట్ బీచ్ ఒకటి. ఇక్కడ సూర్యోదయం, సూర్యాస్తమయం చాలా బాగుంటుంది.

';

ఫోర్ట్ అగ్వాడా:

ఇది 17వ శతాబ్దానికి చెందిన కోట. దీనికి చూడటానికి దేశ విదేశాల నుంచి పర్యాటకులు ఇక్కడకు వస్తారు.

';

బాగా బీచ్

గోవాకు వెళ్లమంటే ఖచ్చితంగా ఈ బీచ్ ను విజిట్ చేయాల్సిందే. ఇది వాటర్ స్పోర్ట్స్ కు ఫేమస్.

';

చపోరా పోర్ట్:

చపోరా కోట నుంచి వాగేటర్ బీచ్‌ అద్భుతంగా కనిపిస్తోంది. ఫోటో షూట్లు చేసుకునేవారికి ఇది బెస్ట్ ఫ్లేస్ అని చెప్పాలి.

';

VIEW ALL

Read Next Story