ఉస్మాన్ ఖవాజా

2023లో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసింది ఇతడే. ఈ ఆసీస్ ప్లేయర్ గత ఏడాది 1210 రన్స్ చేశాడు.

';

స్టీవ్ స్మిత్

గత ఏడాది ఐదు రోజుల క్రికెట్ లో ఎక్కువ రన్స్ చేసిన ఆటగాళ్లలో స్టీవ్ స్మిత్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇతడు 929 పరుగులు చేశాడు.

';

ట్రావిస్ హెడ్

ఈ ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ 2023లో 919 పరుగులు చేశాడు.

';

మార్కస్ లబుషేన్

2023లో టెస్టు క్రికెట్ లో లబుషేన్ 803 పరుగులు చేశాడు.

';

జో రూట్

ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ గత ఏడాది టెస్టుల్లో 787 పరుగులు చేశాడు.

';

హ్యారీ బ్రూక్

2023లో టెస్టుల్లో ఈ ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ 701 రన్స్ చేశాడు.

';

కేన్ విలియమ్సన్

న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ 2023లో 695 రన్స్ చేశాడు.

';

విరాట్ కోహ్లీ

2023లో టీమిండియా స్టార్ బ్యాటర్ కోహ్లీ 671 పరుగులు చేశాడు.

';

VIEW ALL

Read Next Story